బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా దర్శకుడు అట్లీ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “జవాన్”. మరి ట్రైలర్ కంటే ముందు ప్రీ వ్యూ అంటూ నిన్న రిలీజ్ చేసిన సాలిడ్ టీజర్ కట్ కి అయితే ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాగ ఈ టీజర్ పై లేటెస్ట్ గా కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా రెస్పాన్స్ అవ్వడం మరింత స్పెషల్ గా అయితే మారింది.
మరి జవాన్ ప్రీ వ్యూ అయితే స్టన్నింగ్ గా అదిరిపోయింది అని అలాగే నా బ్రదర్స్ అట్లీ, అనిరుద్ అలాగే విజయ్ సేతుపతికి సాలిడ్ డెబ్యూ ఇస్తున్నారని ఆనందం వ్యక్తం చేసాడు. అలాగే మొత్తం జవాన్ కాస్ట్ అండ్ క్రూ కి కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను అని తెలిపాడు. అయితే ఇంత చెప్పిన తాను హీరో షారుఖ్ ఖాన్ పై మాట్లాడ్డం కానీ కనీసం మెన్షన్ కూడా చేయకపోవడం అయితే గమనార్హం గా షారుఖ్ ఫ్యాన్స్ కి అయితే ఆశ్చర్యకరంగా మారింది.
The World of Jawan is explosively stunning and exhilarating! What a way to make the debut brothers @Atlee_dir and @anirudhofficial ❤️❤️@VijaySethuOffl looks stunning as always!
Congratulations and wishing the absolute best to the entire cast and crew of #Jawan https://t.co/OebptIj1qC
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) July 10, 2023


