“లక్కీ భాస్కర్” నుంచి బ్యూటిఫుల్ ఫ్యామిలీ పోస్టర్

“లక్కీ భాస్కర్” నుంచి బ్యూటిఫుల్ ఫ్యామిలీ పోస్టర్

Published on Sep 7, 2024 12:30 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు వెంకీ అట్లూరి తెరక్కేక్కిస్తున్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చిత్రం “లక్కీ భాస్కర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఇప్పటికే వచ్చిన సాంగ్స్ కానీ టీజర్లు ఆడియెన్స్ లో మంచి ఆసక్తిని రేపాయి.

ఇలా ప్రస్తుతానికి మంచి బజ్ లోనే ఉన్న ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్ కి రాబోతుంది. అయితే ఈ చిత్రం నుంచి మేకర్స్ నేడు వినాయక చవితి కానుకగా ఒక బ్యూటిఫుల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు అని చెప్పాలి. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరిలు తమ బాబుని ఎత్తుకొని కనిపిస్తున్న ఈ పిక్ చూసేందుకు ముచ్చటగా ఉందని చెప్పాలి.

ఇలా ఈ చిత్రం నుంచి ఇప్పుడు మేకర్స్ ఫెస్టివల్ కి పర్ఫెక్ట్ పోస్టర్ ని రిలీజ్ చేసారని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రం ఈ అక్టోబర్ 31న రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు