ఇండియాలో “మాచర్ల నియోజకవర్గం” మొదటి రోజు వసూళ్లు..!

Published on Aug 13, 2022 12:00 pm IST

మన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “మాచర్ల నియోజకవర్గం”. దర్శకుడు ఏ ఎస్ రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం మంచి అంచనాలు నడుమ రిలీజ్ అయ్యింది. పైగా చాలా కాలం తర్వాత నితిన్ నుంచి వచ్చిన మాస్ ఎంటర్టైనర్ కావడంతో నితిన్ ఫ్యాన్స్ లో కూడా చాలా ఆసక్తితో వచ్చింది. మరి ఈ సినిమా ఇండియా వైడ్ వసూళ్లు వివరాలు ఏరియాల వారీగా చూసినట్టు అయితే..

నైజాం – 1,42, 78000 రూపాయల షేర్
వైజాగ్ – 69,26755
కృష్ణ – 30,10883
తూర్పు గోదావరి – 46,14641
వెస్ట్ గోదావరి – 22,45616
గుంటూరు – 55,77865
నెల్లూరు – 26,38000
సీడెడ్ – 76,11213
కర్ణాటక – 18,00000
రెస్టాఫ్ ఇండియా లో – 97,0000

దీనితో మొత్తం మొదటి రోజు మొత్తం – 4,96,72973 కోట్ల రూపాయల షేర్ ని రాబట్టి నితిన్ కెరీర్ లో మరో మంచి ఓపెనింగ్ గా నిలిచింది. ఇక ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించగా శ్రేష్ట్ మూవీస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :