యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ నార్నె నితిన్ సంగీత్ శోభన్ అలాగే రామ్ నితిన్ లు హీరోలుగా కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “మ్యాడ్ స్క్వేర్”. మరి భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా మిడ్ రేంజ్ సినిమాల్లో గట్టి వసూళ్లే సాధిస్తుంది అని ముందు నుంచే టాక్ ఉంది. ఇక ఈ హైప్ కి తగ్గట్టుగా యూఎస్ మార్కెట్ లో మాత్రం సాలిడ్ నంబర్స్ ని ప్రీమియర్స్ సేల్స్ లో రాబడుతుంది.
మరి అక్కడ నేడు ప్రీమియర్స్ స్టార్ట్ కాకుండా రెండు లక్షల 50 వేలకి పైగా డాలర్స్ మార్క్ ని ఈ చిత్రం అందుకొని అదరగొట్టింది. ఇది మాత్రం ఈ సినిమాపై ఉన్న హైప్ కి నిదర్శనం అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా సునీల్, అనుదీప్ కేవీ అలాగే రెబ మోనికా జాన్ తదితరులు నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు. అలాగే రేపు మార్చ్ 28న గ్రాండ్ గా ఈ చిత్రం రిలీజ్ కి రాబోతుంది.
This MADness is just getting started????????#MADSquare USA Premieres Pre-Sales has surpassed the $250K+ mark and still counting ❤️????
Premieres from TODAY – Book your tickets now!
Massive Release by @VcinemasUS & @Radhakrishnaen9@NarneNithiin #SangeethShobhan #RamNitin… pic.twitter.com/yOigD64sOx
— Sithara Entertainments (@SitharaEnts) March 27, 2025