బిగ్ బాస్ 6: నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్న మేకర్స్!


తెలుగు ఆడియెన్స్ కి ఎంత ఇష్టమైన రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 6 కొనసాగుతోంది. ఈ సంవత్సరం హౌజ్ లోకి ఎంటర్ అయిన సెలబ్రిటీలు ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో సక్సెస్ కాలేదు అని తెలుస్తుంది. హౌజ్ లో క్యాట్ ఫైట్స్ జరుగుతున్న తీరు చాలా సిల్లీగా ఉంది. అయితే మేకర్స్ టాస్క్ లని స్పైసీగా చేయాలని నిర్ణయించుకున్నారని మరియు రాబోయే రోజుల్లో మరిన్ని క్యాట్ ఫైట్‌లను సృష్టించే టాస్క్‌లను డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది.

రేవంత్, గీతు లాంటి సెలబ్రెటీలు చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఇతరులతో గొడవలు పడుతున్నారు. మరి రానున్న రోజుల్లో బిగ్ బాస్ షోని మరింత ఆకట్టుకునేలా చేసేందుకు ఎలాంటి గేమ్ ఆడుతుందో చూడాలి.

Exit mobile version