మెగాస్టార్ లేటెస్ట్ చార్మింగ్ లుక్స్ వైరల్.!

మెగాస్టార్ లేటెస్ట్ చార్మింగ్ లుక్స్ వైరల్.!

Published on Aug 20, 2023 12:00 PM IST

టాలీవుడ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ చిత్రం “భోళా శంకర్” అనుకున్న రేంజ్ విజయాన్ని అయితే అందుకోని సంగతి తెలిసిందే. అయితే మెగాస్టార్ చూడని హిట్స్ కానీ ప్లాప్ చిత్రాలు కానీ లేవు మరి భోళా ఎఫెక్ట్ అయితే మెగాస్టార్ నుంచి ఏమాత్రం కనిపించకపోగా లేటెస్ట్ గా తన నుంచి వచ్చిన పలు కొత్త ఫోటోలు ఫ్యాన్స్ కి మంచి మంచి కిక్ ని ఇస్తున్నాయి.

ప్రతి ఏడాది తన పుట్టినరోజుకి ముందు మెగాస్టార్ ఓ ఫోటో షూట్ అయితే చేసుకుంటారు అలానే ఈసారి కూడా బర్త్ డే కి ముందే చేసిన షూట్ తాలూకా ఫోటోలు ఇప్పుడు కొన్ని బయటకి వచ్చాయి. మరి వీటిలో అయితే బాస్ ఎవర్ చార్మింగ్ గా కనిపిసున్నారు అని చెప్పాలి. పలు కాస్ట్యూమ్స్ లో చాలా సింపుల్ లుక్స్ లో వచ్చిన ఈ ఫోటోలు ఫ్యాన్స్ కి ఎంతగానో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. దీనితో మెగాస్టార్ లేటెస్ట్ లుక్స్ మాత్రం ఫ్యాన్స్ లో మంచి వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు