బాపు మరియు రమణలది అధ్బుతమైన కలయిక వారిద్దరూ 1942 నుండి చెన్నైలోని పిఎస్ స్కూల్ లో కలిసి చదువుకున్నారు. వారికి కలల పై ఇష్టం ఉండేది, ఆ కళలనే వారు వ్రుతిగా మలుచుకున్నారు. 60 సంవత్సరాల వారి స్నేహం కొనసాగిస్తూనే ఉన్నారు. బాపు తెలుగు సంస్కృతిని కుంచెగా మలిచి తన శైలిని తెలుపగా, రమణ ఆ కలం ఆధారంగా కథలు రాశారు. ఆంధ్ర పత్రిక మరియు స్వాతి వార పత్రికలు చదివే వారికి సుపరిచుతులే. తమ నైపుణ్యాన్ని వెండి తెర పై ప్రదర్శించారు. వారిద్దరూ కల్సి ముత్యాల ముగ్గు,
సుందరా కాండ ఇప్పుడు శ్రీ రామ రాజ్యం వంటి అధ్బుతమైన విజయాలు సాధించారు. శ్రీ రామ రాజ్యం ఆడియో వేడుకలో బ్రహ్మానందం ఇలా అన్నారు బాపు రమణల కలయిక తెల్ల కాగితం మీద కదిలే బొమ్మలు గీసి చూపించగల సమర్ధులు అని. 500 చిత్రాలకు పైగా నటించిన తాను ఇలాంటి దర్శక-రచయితల కాంబినేషన్ చూడలేదని అన్నారు.
బాపు-రమణల కాంబినేషన్ అరుదైనది
బాపు-రమణల కాంబినేషన్ అరుదైనది
Published on Nov 20, 2011 1:44 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: “మెకానిక్ రాకీ” – మెప్పించే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : ‘జీబ్రా’ – కొన్ని చోట్ల మెప్పించే మనీ క్రైమ్ థ్రిల్లర్ !
- ‘గేమ్ ఛేంజర్’పై అంచనాలు పెంచేసిన ఎస్.జె.సూర్య
- “పుష్ప 2” కి కూడా టెన్షన్ టెన్షన్..
- “సలార్” లో కాటేరమ్మ సీన్.. “హను మాన్” దర్శకుడు మద్దతు..
- కేవలం ఈ రెండు భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “బఘీర”
- టాక్.. “పుష్ప 2” పై షాకింగ్ రూమర్స్?
- వీడియో : సారంగపాణి జాతకం టీజర్ (ప్రియదర్శి, రూప కొడువాయూర్)