అనుష్క ఇంటి మీద ఐటీ అధికారుల దాడి

అనుష్క ఇంటి మీద ఐటీ అధికారుల దాడి

Published on Nov 16, 2011 7:42 PM IST

ఈ రోజు సాయంత్రం బంజారహిల్ల్స్ లోని సినీ నటి అనుష్క ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి.
ఈ ఆర్టికల్ రాస్తున సమయంలో కూడా అక్కడ తన ఇంట్లో అధికారులు సోదాలు జరుపుతునారు.

అయితే ఇప్పటివరకు ఎలాంటి ఖచ్చితమైన సమాచారం రాలేదు. అందిన సమాచారం మేరకు బ్యాంకు అక్కౌంటు
పాస్ బుక్స్ మరియు నగదు సీజ్ చేసారు. ఈ దాడి అనుష్క ఇంటివారిని ఆశ్చర్యాన్ని గురిచేశాయి. ఇటీవలే
నాగార్జున ఇంటి మీద కూడా ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే.

అనుష్క ఇంటి మీద ఐటీ అధికారుల దాడి కాస్త ఆశ్చర్యకరంగా వుంది. ఇటీవలే నాగార్జున గారి ఇంటి మీద దాడి జరిగినపుడు కూడా అనుష్క
ఇంటి మీద ఐటీ దాడి జరిగిన విషయం తెలిసిందే ఇలా ఒకే వ్యక్తి మీద తక్కువ కాలంలో రెండు సార్లు ఐటీ దాడులు జరగటం చాల అరుదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు