ఈ వారం థియేటర్లు మరియు ఓటిటి లో విడుదలయ్యే సినిమాలు మరియు సిరీస్‌లు


ఈ వారం కొన్ని చిన్న సినిమాలు థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలానే ఈ థియేట్రికల్ విడుదలలు మాత్రమే కాకుండా, కొంత ఓటిటి కంటెంట్ కూడా ఆడియన్స్ ముందుకు వస్తోంది. కాబట్టి, ఈ వారాంతంలో వారు ఆస్వాదించే వినోదాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.

 

థియేటర్లు:

మళ్ళీ పెళ్లి (తెలుగు సినిమా) – మే 26
మేమ్ ఫేమస్ (తెలుగు సినిమా) – మే 26
2018 (మలయాళం సినిమా – తెలుగు డబ్బింగ్ వెర్షన్) – మే 26
మెన్ టూ (తెలుగు సినిమా) – మే 26
లైవ్ (మలయాళ సినిమా) – మే 26

 

ఓటిటి :

 

ఆహా:

సత్తిగాని రెండు ఏకరాలు (తెలుగు సినిమా) – మే 26

 

నెట్‌ఫ్లిక్స్:

దసరా (తెలుగు సినిమా- హిందీ డబ్బింగ్ వెర్షన్) – మే 25

 

ప్రైమ్ వీడియో:

పచ్చవుమ్ అద్భుతవిళక్కుం (మలయాళ సినిమా – ఇతర భాషల డబ్) – మే 26

 

జియో సినిమా:

భేదియా (హిందీ చిత్రం – ఇతర భాషల డబ్) – మే 26

 

జీ 5:

విదుదల పార్ట్ 1 (తమిళ చిత్రం – తెలుగు డబ్బింగ్ వెర్షన్) – మే 23

Exit mobile version