ఈవారం థియేటర్స్, ఓటిటి లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ ఇవే

Published on May 30, 2023 9:31 pm IST

ప్రతి వారం మాదిరిగా ఈ వారం కూడా ప్రేక్షకాభిమానులని అలరించేందుకు థియేటర్లు మరియు ఓటిటి లో విడుదలయ్యేందుకు పలు సినిమాలు మరియు సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ వారాంతంలో మీకు వినోదాన్ని అందించే ఆ సినిమాలు, సిరీస్ లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

థియేటర్లు :

స్పైడర్ మాన్ : ఎక్రాస్ ది స్పైడర్ వెర్స్ (ఆంగ్ల చిత్రం) – జూన్ 1
నేనూ స్టూడెంట్ సర్ : (తెలుగు సినిమా) – జూన్ 2
అహింస : (తెలుగు సినిమా) – జూన్ 2
పరేషన్ : (తెలుగు సినిమా) – జూన్ 2
చక్రవ్యూహం : (తెలుగు సినిమా) – జూన్ 2
జరా హాట్కే జరా బచ్కే : (హిందీ చిత్రం) – జూన్ 2

ఓటిటి :

నెట్‌ఫ్లిక్స్:

స్కూప్ : (హిందీ వెబ్ సిరీస్) – జూన్ 2

జియో సినిమా:

అసుర్ సీజన్ 2 : (హిందీ వెబ్ సిరీస్) – జూన్ 1
ముంబైకర్ : (హిందీ చిత్రం) – జూన్ 2

జీ 5:

విశ్వక్ : (తెలుగు సినిమా) – జూన్ 2

సంబంధిత సమాచారం :