“నా సామిరంగ” సెట్స్ లో యంగ్ హీరోయిన్ బర్త్ డే వేడుకలు

“నా సామిరంగ” సెట్స్ లో యంగ్ హీరోయిన్ బర్త్ డే వేడుకలు

Published on Dec 16, 2023 12:03 PM IST

టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా దర్శకుడు విజయ్ బిన్నీ కాంబినేషన్ తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “నా సామిరంగ” కోసం తెలిసిందే. మరి ఈ చిత్రంలో అల్లరి నరేశ్ యంగ్ హీరోయిన్ మిర్నా లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మరి రీసెంట్ గానే అల్లరి నరేశ్ పై ఓ ఇంట్రెస్టింగ్ వీడియోని కూడా మేకర్స్ రిలీజ్ చేయగా ఇప్పుడు నటి మిర్నా మీనన్ బర్త్ డే వేడుకల్ని సినిమా సెట్స్ లోనే చేయడం జరిగింది. దీనితో తమ సినిమా సెట్స్ లో ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే చిత్ర యూనిట్ పంచుకొని ఆనందం వ్యక్తం చేసారు.

ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు అయితే ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ రానున్న సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ కి మేకర్స్ సన్నద్ధం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు