ఐకానిక్ పాత్రలో నాగచైతన్య.. అనౌన్స్ చేసిన చందూ మొండేటి

ఐకానిక్ పాత్రలో నాగచైతన్య.. అనౌన్స్ చేసిన చందూ మొండేటి

Published on Feb 12, 2025 7:59 AM IST

తెలుగు సినీ చరిత్రలో ఎన్నో ఐకానిక్ పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే శాశ్వతంగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. అలాంటి వాటిలో లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వర్ రావు నటించిన ‘తెనాలి రామకృష్ణ’ పాత్ర కూడా ఒకటి. ఆ పాత్రలో అక్కినేని నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. అయితే, ఇప్పుడు ఈ ఐకానిక్ పాత్రలో ఆయన మనవడు నాగచైతన్య కనిపించబోతున్నాడు.

అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘తండేల్’ చిత్ర సక్సెస్ మీట్‌ను తాజాగా నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్‌కు అక్కినేని నాగార్జున గెస్టుగా వచ్చి చిత్ర యూనిట్‌ను అభినందించాడు. ఇక ఈ సక్సెస్ మీట్‌లో దర్శకుడు చందూ మొండేటి అక్కినేని అభిమానులకు ఓ సాలిడ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు. తాను చైతూతో తెనాలి రామకృష్ణ హిస్టారిక్ చిత్రాన్ని తీయబోతున్నానని.. దీని కోసం తాను పక్కా ప్లానింగ్‌తో వస్తానని ఆయన చెప్పుకొచ్చాడు.

తెనాలి రామకృష్ణ పాత్రను తనదైన స్టైల్‌లో ప్రెజంట్ చేస్తానని చందూ మొండేటి చెప్పుకొచ్చాడు. దీంతో ఈ ఐకాని

సంబంధిత సమాచారం

తాజా వార్తలు