రీసెంట్ గా మన టాలీవుడ్ సినిమా నుంచి రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ సినిమాల్లో నాచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “సరిపోదా శనివారం” కూడా ఒకటి. మరి నాని కెరీర్లో మరో భారీ గ్రాసర్ గా దూసుకెళ్తున్న ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్ లో కూడా అదరగొడుతుంది.
అయితే ఈ చిత్రం లేటెస్ట్ గా యూఎస్ మార్కెట్ లో 2.2 మిలియన్ డాలర్లు గ్రాస్ మార్క్ ని దాటి అదరగొడుతుంది. ఇప్పటికే బ్రేకీవెన్ అయ్యిన ఈ చిత్రం నాని కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచి ఇంకా స్ట్రాంగ్ రన్ తో వెళ్తుంది. ఇక ఫైనల్ మార్క్ ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి జేక్స్ బిజొయ్ సంగీతం అందించగా డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
#SaripodhaaSanivaaram storms past the $2.2 MILLION+ mark in North America, with no signs of slowing down! ????
???????????? ???????????????????????? ????????????????????????????????????????????????????????????
Book your tickets now https://t.co/Sf8ECKDz2c#SaripodhaaSanivaaram #uNANiMassBlockbuster
Natural ???? @NameIsNani… pic.twitter.com/TqucxTqij6
— Prathyangira Cinemas (@PrathyangiraUS) September 5, 2024