“హిట్ 3” నుంచి పవర్ఫుల్ సర్కార్.. పోస్టర్ తో అదరగొట్టిన నాని

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “సరిపోదా శనివారం”తో హ్యాట్రిక్ కొట్టిన సంగతి తెలిసిందే. గత ఏడాది టాలీవుడ్ అందుకున్న సాలిడ్ హిట్స్ లో ఈ చిత్రం కూడా ఒకటి. అయితే ఈ చిత్రం తర్వాత నుంచి వస్తున్న అవైటెడ్ చిత్రాల్లో దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “హిట్ 3” కోసం అందరికీ తెలిసిందే.

ఇందులో నాని అర్జున్ సర్కార్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే తాను ఈ కొత్త సంవత్సరం కానుకగా సాలిడ్ పోస్టర్ తో అందరికీ విషెస్ ని తెలిపాడు. మరి ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తూ మీసాలు దువ్వుతున్న అర్జున్ సర్కార్ లా నాని ఇందులో అదరగొట్టాడు అని చెప్పాలి. దీనితో ఈ పోస్టర్ చూసిన తన ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ అవైటెడ్ చిత్రాన్ని మేకర్స్ ఈ 1న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

Exit mobile version