నాని – వేణు సినిమా క్యాన్సిల్?

నాని – వేణు సినిమా క్యాన్సిల్?

Published on Jun 17, 2024 12:00 AM IST

నాచురల్ స్టార్ నాని చివరిసారిగా హాయ్ నాన్న మూవీ లో కనిపించారు. ఈ చిత్రం ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. తదుపరి హీరో నాని సరిపోదా శనివారం చిత్రంలో కనిపించనున్నారు. ఆగస్ట్ 29, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కి రెడీ అయిపోయింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే బలగం చిత్రం తో దర్శకుడుగా మాంచి హిట్ కొట్టిన డైరెక్టర్ వేణు యెల్దండి. హీరో నాని తో ఒక చిత్రం ను చేయాల్సి ఉంది. అయితే ఈ చిత్రం క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. మంచి కథ దొరికితే వీరి కాంబినేషన్ కొనసాగే అవకాశం ఉంది. ఈ క్రేజీ కాంబినేషన్ కి సంబందించిన ప్రాజెక్ట్ ను నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు. హీరో నాని సుజీత్ దర్శకత్వం లో మరొక చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు