సీక్రెట్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నవదీప్.!

Published on Jun 5, 2020 3:00 am IST


కేవలం హీరోగానే కాకుండా ఎలాంటి రోల్ లో అయినా నటుడు నవదీప్. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించిన నవదీప్ కూడా మన టాలీవుడ్ ఉన్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లో ఒకరు. అయితే గత కొన్నాళ్ల నుంచి నవదీప్ పై కొన్ని రూమర్స్ వినిపిస్తూ వచ్చాయి. అవన్నీ అతని పెళ్లి విషయంలోనే..

అయితే లేటెస్ట్ గా మాత్రం ఈ లాక్ డౌన్ లో నవదీప్ సీక్రెట్ గా పెళ్లి చేసేసుకున్నాడని ఓ టాక్ వైరల్ అయ్యింది. దీనిపై నవదీప్ సోషల్ మీడియాలో ఓ చిట్ చాట్ ద్వారా ఓపెన్ అయ్యారు. తాను ఇంకా ఏ వివాహమూ చేసుకోలేదని ఇంకా సింగిల్ గానే ఉన్నానని క్లారిటీ ఇచ్చి ఆ రూమర్స్ అన్నిటికి చెక్ చెప్పారు.

సంబంధిత సమాచారం :

More