‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే!!

‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే!!

Published on Nov 29, 2021 3:00 PM IST

ఓటీటీ సంస్థలు ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి మరి ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ల పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం నెట్‌ ఫ్లిక్స్‌ లో ప్రసారం అవుతున్న సీరీస్ లు, సినిమాలు.

లాస్‌ ఇన్‌ స్పేస్‌ (వెబ్‌ సిరీస్‌) డిసెంబరు 1 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ద పవర్‌ ఆఫ్ ది డాగ్‌(హాలీవుడ్‌) డిసెంబరు 1 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

కోబాల్ట్‌ బ్లూ(హాలీవుడ్‌) డిసెంబరు 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మనీ హెయిస్ట్‌ 5 (స్పానిష్‌ సిరీస్‌) 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ వారం ఆహా లో ప్రసారం అవుతున్న సినిమా.

మంచి రోజులు వచ్చాయి(తెలుగు) డిసెంబరు 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ వారం జీ5 లో ప్రసారం అవుతున్న సినిమా

బాబ్‌ విశ్వాస్‌(హిందీ) డిసెంబరు 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ వారం అమెజాన్‌ ప్రైమ్‌ లో ప్రసారం అవుతున్న సీరీస్

ఇన్‌ సైడ్‌ ఎడ్జ్‌(హిందీ వెబ్‌సిరీస్‌)డిసెంబరు 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ వారం బుక్‌ మై షో లో ప్రసారం అవుతున్న సినిమా

ఎఫ్‌9(తెలుగు) డిసెంబరు 01 విడుదల.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు