ఇప్పటికే కేరళలో విడుదలై సంచలన విజయం సాధించిన ఉన్ని ముకుందన్ రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘మార్కో’. హనీఫ్ అదేని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై షరీఫ్ ముహమ్మద్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఎన్వీఆర్ సినిమా తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది. జనవరి 1, 2025 ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులు ముందుకు రానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో రక్తపు మరకలతో సీరియస్ గా చూస్తున్న ఉన్ని ముకుందన్ లుక్ టెర్రిఫిక్ గా వుంది.
ఈ వైలెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో యుక్తి తరేజా, కబీర్ దుహన్ సింగ్ కీలక పాత్రలు పోషించారు, కేజీఎఫ్, సలార్ ఫేం రవి బస్రూర్ మ్యూజిక్ అందించారు. చంద్రు సెల్వరాజ్ డీవోపీ పని చేసిన ఈచిత్రానికి షమీర్ మహమ్మద్ ఎడిటర్.
NVR సినిమా ద్వారా ఉన్ని ముకుందన్ ‘మార్కో’ తెలుగులో జనవరి 1 న రిలీజ్
NVR సినిమా ద్వారా ఉన్ని ముకుందన్ ‘మార్కో’ తెలుగులో జనవరి 1 న రిలీజ్
Published on Dec 26, 2024 7:17 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: “శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్” – కొన్ని చోట్ల మెప్పించే డిటెక్టివ్ డ్రామా
- సమీక్ష: “బరోజ్ 3D” – టెక్నికల్ గా బాగున్నా , డల్ గా సాగే కథనం
- సమీక్ష : బేబీ జాన్ – కొంతమేర ఆకట్టుకునే రీమేక్
- విజయ్ దేవరకొండ భారీ ప్రాజెక్ట్ కి సీక్వెల్..
- సూర్య మాస్ కంబ్యాక్ లోడింగ్.. అదిరిపోయిన “రెట్రో” టైటిల్ టీజర్
- యూట్యూబ్ నుంచి ‘దమ్ముంటే పట్టుకోరా’ సాంగ్ తొలగింపు
- తమిళ్లో ‘గేమ్ ఛేంజర్’ సత్తా చూపుతుందా..?
- ‘డాకు మహారాజ్’ను హాలీవుడ్ మూవీతో పోల్చిన బాబీ