దళపతి విజయ్ కి పవర్ స్టార్ బెస్ట్ విషెస్ వైరల్

దళపతి విజయ్ కి పవర్ స్టార్ బెస్ట్ విషెస్ వైరల్

Published on Oct 28, 2024 3:19 PM IST

కోలీవుడ్ ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన రీసెంట్ సినిమా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యిన వెంటనే ఇప్పుడు మరో సినిమా కూడా విజయ్ స్టార్ట్ చేసేసాడు. అయితే ఈ సినిమా కాకుండా విజయ్ నుంచి ఒక సెన్సేషనల్ ఎంట్రీ కూడా ఇవ్వడం జరిగింది అలా నిన్న భారీ బహిరంగ సభ కూడా విజయ్ మొదటి సారిగా తన నుంచి ఇవ్వడం జరిగింది.

అయితే ఆల్రెడీ కోలీవుడ్ సినిమాకి చెందిన సినీ ప్రముఖులు చాలా మందే శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే ఉప ముఖ్యమంత్రి కూడా అయినటువంటి పవన్ కళ్యాణ్ విజయ్ కి తన బెస్ట్ విషెస్ ని తెలియజేయడం అనేది వైరల్ గా మారింది. తమిళ నాడు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన తిరు విజయ్ అవల్ కి బా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ చేసిన పోస్ట్ ఇపుడు వైరల్ గా మారింది. దీనితో ఇద్దరు హీరో/రాజకీయ నాయకుల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు