‘తొలిప్రేమ’కు పవన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

‘తొలిప్రేమ’కు పవన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

Published on Jan 2, 2025 11:59 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీల్లో ఎంత ఆసక్తి నెలకొంటుందో అందరికీ తెలిసిందే. ఆయన తెరకెక్కించే సినిమాలు ఎలాంటి పంథాకు చెందిన ఆడియన్స్ రిసీవ్ చేసుకునే విధానం మాత్రం సేమ్.

ఇక పవన్ నుంచి వచ్చే సినిమాలు అంటే నెక్స్ట్ లెవెల్ క్రేజ్ నెలకొంటుంది. ఆయన నటించిన క్లాసిక్ ఎవర్‌గ్రీన్ రొమాంటిక్ మూవీ ‘తొలిప్రేమ’ కోసం పవన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తాజాగా వెల్లడించారు. ఈ సినిమా కోసం ఆయన రూ.15 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నాడని.. ఇందులో ఆయన లక్ష రూపాయలు పెట్టి పుస్తకాలు కొనుక్కున్నట్టు వెల్లడించారు.

దీంతో పవన్ ఇష్టాలపై పులు మిక్సిడ్ కామెంట్స్ వస్తున్నాయి. మరి పవన్ నుంచి ఇలాంటి అంశంపై ఏదైనా కామెంట్ వస్తుందా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు