వైరల్ అవుతోన్న రామ్ చరణ్ మరియు పవన్ కళ్యాణ్ ఓల్డ్ పిక్!

Published on May 31, 2023 12:42 pm IST


తమ అభిమాన హీరోలు ఇద్దరు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం మెగా అభిమానులకు ట్రీట్. అటువంటి అరుదైన త్రోబాక్ స్నాప్ ఇక్కడ ఉంది. ఫోటోలో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి ఉన్నాడు. ఈ ఫోటో లో రామ్ చరణ్ చాలా యంగ్ ఏజ్ లో కనిపిస్తున్నాడు.

ఈ ఫోటో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఈ ఓల్డ్ పిక్ వైరల్ గా మారుతోంది. మెగా అభిమానులు ఇప్పుడు ఆశిస్తున్న విషయం ఏమిటంటే పవన్ మరియు చరణ్ లను ఇద్దరినీ ఒకేసారి స్క్రీన్ పై చూడాలని. ప్రస్తుతం రామ్ చరణ్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సైతం కమిట్ అయిన చిత్రాలు చేస్తూ, రాజకీయాల్లో బిజీగా కొనసాగనున్నారు.

సంబంధిత సమాచారం :