మన టాలీవుడ్ లో ఉన్నటువంటి అపురూపమైన స్టార్ జంట అలాగే కుటుంబాలలో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు నమ్రత ఫ్యామిలీ కి స్పెషల్ ప్లేస్ ఉంటుంది అని చెప్పాలి. మరి తమ ఫ్యామిలీ తో అయితే ఎప్పుడు హ్యాపీ మూమెంట్స్ తో ఎంజాయ్ చేస్తారు. మరి లేటెస్ట్ గా అయితే నమ్రత తమ ఇద్దరు పిల్లలు గౌతమ్ మరియు సితార తో కలిసి చిన్న జర్నీ లో తాము ఉండగా తమ ముగ్గురి ఫేసెస్ తో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ తాను షేర్ చేసుకున్నారు.
మా ముగ్గురిలో ఎలాంటి తేడాలు లేవని కానీ వారు ఇప్పుడు రోజు రోజుకి మరింత అందంగా తమ మనసులోని బయట కూడా మారుతున్నారు ఇప్పుడు వాళ్ళు నాకన్నా ఎక్కువ నేర్చుకుంటున్నారు నాకు నేర్పిస్తున్నారు అని నా టీచర్స్ వీళ్ళు అంటూ నమ్రత అయితే ఈ బ్యూటిఫుల్ పోస్ట్ తో షేర్ చేసుకున్నారు. ఇక ప్రస్తుతం అయితే మహేష్ బాబు హీరోగా మతాల మాంత్రికుడు త్రివిక్రమ్ తో భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.