ఫోటో మూమెంట్ : తన కొడుకుతో నాని బ్యూటిఫుల్ పోస్ట్.!

ఫోటో మూమెంట్ : తన కొడుకుతో నాని బ్యూటిఫుల్ పోస్ట్.!

Published on Mar 29, 2023 9:00 AM IST

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి కి సిద్ధంగా ఉన్న అవైటెడ్ చిత్రం నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన నాటు ఎంటర్టైనర్ చిత్రం “దసరా”. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాని అయితే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించగా భారీ ప్రమోషన్స్ నడుమ రేపు 30న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నాని నుంచి ఇప్పడు ఓ బ్యూటిఫుల్ పోస్ట్ అయితే వచ్చింది.

తన కొడుకు అర్జున్ ఈరోజుతో ఆరవ సంవత్సరం లోకి అడుగు పెడుతుండగా తాను తన కొడుకుతో కలిసి ఉన్న పిక్ షేర్ చేసి ఆనందం వ్యక్తం చేసాడు. విల్లు పట్టుకొని ఉన్న తన కొడుకుతో తన లక్ష్యాన్ని చేరవేసే తండ్రిగా తన కొడుకి సారధిగా కనిపిస్తున్నాడు. దీనితో ఈ పిక్ ఇపుడు వైరల్ గా మారింది. అంతే కాకుండా రేపు దసరా రిలీజ్ ఈరోజు మరింత స్పెషల్ డే కూడా కావడంతో నాని ఫ్యాన్స్ మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు