మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా స్టన్నింగ్ లుక్ లో మెరిసిపోయింది. ట్రెండీ బ్లాక్ సూట్‌లో తమన్నా సొగసులు చూసి నెటిజన్లు తెగ ముచ్చటపడిపోతున్నారు. తన ఇన్ స్టాలో ఈ గ్లామర్ ఫొటోలను షేర్ చేసింది తమన్నా. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బ్లాక్ అవు్ ఫిట్‌లో ట్రెండీ లుక్‌లో తమన్నా ఇలా దర్శనం ఇవ్వడం, దీనికితోడు ఆ బ్లాక్ కోట్ లో సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ క్రిస్టల్స్ స్టోన్స్ తో కూడిన టాప్ అదిరిపోవడంతో మొత్తానికి ఈ పిక్స్ కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
మొత్తమ్మీద ఈ డ్రెస్‌లో ఈ మిల్కీ బ్యూటీ చాలా గ్లామర్‌గా కనిపిస్తుంది. దీంతో అభిమానుల చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నావంటూ పోస్ట్ లు పెడుతున్నారు. మరి ఈ ఫొటోస్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి. అన్నట్టు గత కొంతకాలంగా తమన్నా సోషల్ మీడియానే టార్గెట్‌గా, ఇలా బోల్డ్ షోతో మైండ్ బ్లాక్ చేస్తుంది. పైగా టైట్ హాట్ డ్రెస్ లతో అంతే హాట్ హాట్ గా మెరుస్తూ ఫోజులు ఇస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తమన్నా వరసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.