బన్నీ పాటను కరోనా కోసం వాడేసిన పోలీసులు

బన్నీ పాటను కరోనా కోసం వాడేసిన పోలీసులు

Published on Mar 22, 2020 3:44 PM IST

కరోనా వైరస్ అరికట్టే పనిలో భాగం ప్రజలలో అవగాహన కల్పించే కార్యక్రమాన్ని పోలీసులు వినూత్నంగా చేపట్టారు. పార్వతి పురం పోలీస్ స్టేషన్ కి చెందిన పోలీలు కొందరు కరోనా వ్యాప్తిని అరికట్టడానికి పాటించ వలసిన పద్దతులను పాట ద్వారా వివరించారు. అల్లు అర్జున్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అల వైకుంఠపురంలో రాములో రాములో సాంగ్ మ్యూజిక్ కి డాన్స్ వేస్తూ చక్కని అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

పోలీసులు ఎంచుకున్న ఈ పద్దతిని చూసిన వారు వారిపై ప్రసంశలు కురిపిస్తున్నారు. అల వైకుంఠపురంలో పాటలు బ్లాక్ బస్టర్ హిట్ కాగా సినిమా విజయంలో కీలక రోల్ పోషించాయి. ఈ ఏడాది ఈ చిత్రంలోని సాంగ్స్ తెలుగు ప్రేక్షకులను ఒక ఊపు ఊపాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు