పోల్: సుశాంత్ మరణం వెనుక మీరు ఊహిస్తున్న కోణం?

Published on Aug 5, 2020 11:55 am IST

సుశాంత్ మరణించి దాదాపు రెండు నెలలు అవుతుంది. ఐతే ఈ కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది. కొందరు ఇది ఆత్మహత్య అంటుంటే మరికొందరు అతన్ని చంపివేశారు అంటున్నారు. మరి మీ అభిప్రాయంలో సుశాంత్ మరణానికి కారణం ఏమిటీ?

సంబంధిత సమాచారం :

More