పాన్ ఇండియా స్టార్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, కేజీఎఫ్ సిరీస్ చిత్రాల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. ఈ చిత్రం ను సెప్టెంబర్ 28, 2023 న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సెన్సేషన్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా నుండి మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేశారు.
ఈ టీజర్ కి సెన్సేషన్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకూ 45 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంతేకాక 1.3 మిలియన్ లైక్స్ రావడం విశేషం. ఈ టీజర్ రిలీజై 12 గంటలు మాత్రమే అయ్యింది. ఈ చిత్రం లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, పృధ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
The striking #SalaarTeaser hits 45 Million+ views in just 12 hours ????
Trending #1 on @YouTubeIndia ❤️????
▶️ https://t.co/AhH86b1cQS#SalaarCeaseFire #Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms #VijayKiragandur @IamJagguBhai @sriyareddy… pic.twitter.com/77RZUDPwHA
— Salaar (@SalaarTheSaga) July 6, 2023
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి