పిక్ టాక్ : ప్రియాంక మోహన్ నయనానందం

పిక్ టాక్ : ప్రియాంక మోహన్ నయనానందం

Published on Aug 26, 2024 4:00 PM IST

అద్భుతమైన డిజైనర్ శారీలో అంతకు మించి ఆకర్శించే నయనానందాలను పరిచయం చేసింది ప్రియాంక అరుల్ మోహన్. ఈ యంగ్ బ్యూటీ లేటెస్ట్ శారీ ఫోటోలు మెస్మరైజ్ చేస్తున్నాయి. ట్రెడిషనల్ ట్రెండీ శారీ డ్రెస్ లో కుర్ర మనసులను మెలిపెట్టింది ప్రియాంక మోహన్. శారీలో కూడా కళ్ళు తిప్పుకోలేని అందాలతో ప్రియాంక మోహన్ కుర్రాళ్ళ గుండెలు కొల్లగొట్టింది. ఉల్లిపొర లాంటి పలుచనైన ఆ చీరలో తన పరువాలను చూపించి చూపించకుండా మొత్తానికి తన హస్కీ లుక్స్ తో నెట్టింట వైరల్ గా మారింది.

నిజానికి ఈ పిక్స్ లో ప్రియాంక మోహన్ పరిధి దాటి అందాల ప్రదర్శన ఏమీ చేయలేదు. జస్ట్ శారీలో కనిపించి ఫోటోలు షేర్ చేసింది. అయినా, కొన్ని క్షణాల్లోనే ఈ ఫోటోలు వైరల్ గా మారడం విశేషం. అందుకు ప్రధాన కారణం మాత్రం ప్రియాంక మోహన్ చూపులే. ఈ పిక్స్ లో కేవలం చూపులతోనే ఆమె నెటిజన్లను కట్టిపడేసింది. అన్నట్టు ఆగస్టు 29న… ఈ గురువారం ‘సరిపోదా శనివారం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది ప్రియాంక మోహన్. ఈ సినిమాలో ఆమె పోలీస్ రోల్ చేశారు. మరి ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు