వరల్డ్ వైడ్ “పుష్ప 2” డే 1 వసూళ్లు ప్రిడిక్షన్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన అవైటెడ్ భారీ చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అనే చెప్పాలి. మరి ఇండియన్ సినిమా నుంచి సాలిడ్ సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా భారీ హైప్ నెలకొనగా ఆల్రడీ రికార్డు బుకింగ్స్ ఈ చిత్రానికి యూఎస్ మార్కెట్ నుంచి మన ఇండియన్ మార్కెట్ లో కూడా వస్తున్నాయి.

దీనితో ఆల్రెడీ మొదటి రోజు రికార్డు ఓపెనింగ్స్ ఉంటాయి అని ఆల్రెడీ ట్రేడ్ లో టాక్ మొదలైంది. అయితే ఇపుడు ఎంత రావచ్చు అనేది ఒక అంచనా తెలుస్తుంది. ఇలా ప్రస్తుతం ఉన్న ట్రెండ్ లో అయితే పుష్ప 2 ఈజీగా 250 కోట్ల మార్క్ ని అందుకున్నా ఆశ్చర్యం లేదనే వినిపిస్తుంది. మరి దీనికి భారీ హైక్స్ సహా ప్రీమియర్స్ దెబ్బతో ఈ మార్క్ సెట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయని వినిపిస్తుంది. మరి చూడాలి పుష్ప 2 నుంచి ఎలాంటి వసూళ్లు వస్తాయో చూడాలి.

Exit mobile version