పిక్ టాక్ : హాట్ లుక్స్ లో బోల్డ్ బ్యూటీ

పిక్ టాక్ : హాట్ లుక్స్ లో బోల్డ్ బ్యూటీ

Published on Sep 8, 2024 8:49 PM IST

బోల్డ్ బ్యూటీ లక్ష్మీ రాయ్ తన అందాలతో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తుంటుంది. బోల్డ్ గా షూట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. హాట్‌ సెన్సేషనల్‌గా మారుతుంది. లక్ష్మీ రాయ్ తాజాగా బ్లాక్ డ్రెస్ లో హాట్ ఫోజులతో దిగిన ఫోటోలని పంచుకుంది. ఈ ఫొటోల్లో లక్ష్మీ రాయ్ హాట్ ట్రెండీ వేర్‌ ధరించింది. ఇందులో, క్లీవేజ్ షోతో అందాలను చూపించింది. అంతేకాదు, పర్‌ఫెక్ట్ గా బోల్డ్ గా కెమెరాకి పోజులిస్తూ లక్ష్మీ రాయ్ మొత్తానికి టెంప్ట్‌ చేస్తుంది.

లక్ష్మీ రాయ్ హాట్‌ స్టిల్స్ లో ఇచ్చిన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా తన క్లీవేజ్‌ అందాలను ఫిల్టర్‌ లేకుండా చూపిస్తూ కుర్రాళ్లని ఉక్కిరిబిక్కిరి చేసింది. మొత్తంగా సోషల్ మీడియాలో ఇప్పుడు లక్ష్మీ రాయ్ హాట్ ఫోటో సిరీస్‌ రచ్చ చేస్తుంది. నిజానికి, ఈ మధ్య లక్ష్మీ రాయ్ వరుసగా గ్లామర్‌ ఫోటో షూట్లతో హాట్ అందాలను ఆవిస్కరిస్తోంది. ఓపెన్‌ గా అందాలను చూపిస్తూ మెస్మరైజ్‌ చేస్తూనే ఉంది. మరింతగా తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటూనే ఉంది. మరి లక్ష్మీ రాయ్ కొత్త లుక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు