తన భర్త అలా ఉండాలి అని చెప్పిన రష్మిక!

వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న. యానిమల్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిన తరువాత మరిన్ని చిత్రాలు చేస్తూ, బిజీగా తన కెరీర్ లో దూసుకు పోతున్నారు. ఈ హీరోయిన్ పుష్ప 2 ది రూల్ లో నెక్స్ట్ కనిపించనున్నారు. సోషల్ మీడియా లో ఒక అభిమాని చేసిన పోస్ట్ కు హీరోయిన్ రష్మిక రెస్పాండ్ అయ్యారు.

రష్మిక మందన్న కి కాబోయే భర్త ఎలా ఉండాలి అంటూ అభిమాని చెప్పుకొచ్చింది. తను నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా. తనకు కాబోయే భర్త మరింత స్పెషల్ గా ఉండాలి. తన భర్త VD లా ఉండాలి. డేరింగ్ గా, తనను ప్రొటెక్ట్ చేసేలా అంటూ చెప్పుకొచ్చారు. మేము తనను క్వీన్ అని పిలుస్తాం. అప్పుడు అతను కింగ్ లాగా ఉండాలి అని అన్నారు. ఈ పోస్ట్ కి స్పందిస్తూ, అది కచ్చితంగా నిజం అంటూ చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

Exit mobile version