తమన్నాకి బాగానే గిట్టుబాటు అవుతుంది !

Published on Jun 29, 2020 9:52 pm IST


టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా, టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ యాజమాన్యంలోని ప్రముఖ ఓటిటీ ప్లాట్‌ఫాం ఆహా కోసం తమన్నా ను ఓ టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ వార్త పై తాజా గాసిప్ ఏమిటంటే, తమన్నాకు ఎపిసోడ్‌ కు 8 లక్షలు రెమ్యునిరేషన్ మేకర్స్ చెల్లిస్తున్నారట. టాక్ షోలో స్టార్ అతిథులు ఆడే కొన్ని సరదా ఆటలు కూడా ఈ షోలో ఉంటాయట.

ఇక భవిష్యత్ మొత్తం డిజిటల్ మీడియాదే అని అందరూ నమ్ముతున్నారు. ఓ వైపు థియేటర్స్ కి ఆదరణ తగ్గిపోతుండగా ఓటిటి ప్లాట్ ఫామ్స్ పై నటీనటులు కూడా తమ ద్రుష్టి మళ్లిస్తున్నారు. అందుకే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆహా అనే ఓ డిజిటల్ యాప్ తీసుకొచ్చారు. ఈ యాప్ ను తెలుగు వారికి మరింత చేరువ చేయడానికి అల్లు అరవింద్ ఇప్పటికే పలువురు దర్శకుల చేత
వెబ్ సిరీస్ లను కూడా ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More