సరికొత్త అవతారంలో సాయికుమార్

Sai-Kumar-
టాలెంటడ్ నటుడు సాయికుమార్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలకు పెట్టింది పేరు. లెక్కలేనన్ని సినిమాలలో అద్భుతమైన పోలీస్ పాత్రలలో అలరించిన సాయికుమార్ ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తో కనెక్షన్ పెట్టుకున్నాడు. విజయవాడ పోలీస్ డిపార్ట్మెంట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు.

ఈ మేరకు ఒక మొబైల్ అప్లికేషన్ ని లాంచ్ చేసి పోలీస్ శాఖ అభివృద్ధికోసం సహాయపడనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం మన అగ్ని పలు చిత్రాలలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version