‘సైంధవ్’ లేటెస్ట్ యుఎస్ఏ కలెక్షన్ డీటెయిల్స్

‘సైంధవ్’ లేటెస్ట్ యుఎస్ఏ కలెక్షన్ డీటెయిల్స్

Published on Jan 17, 2024 3:02 AM IST

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ సైంధవ్. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్ గా నటించిన ఈ మూవీని శైలేష్ కొలను తెరకెక్కించగా నిహారికా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సైంధవ్ అందరినీ ఆకట్టుకుని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ తో కొనసాగుతోంది.

మ్యాటర్ ఏమిటంటే, తాజాగా ఈ మూవీ యుఎస్ఏ లో 200కె డాలర్స్ కి పైగా కలెక్షన్ ని అందుకున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈమూవీ లో వెంకటేష్ పవర్ఫుల్ యాక్టింగ్, డైరెక్టర్ శైలేష్ టేకింగ్ తో పాటు యాక్షన్, ఎమోషనల్ అంశాలకు అందరి నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు