‘సైమా’ 2024 విజేతలు వీళ్లే !

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) – 2024 వేడుక దుబాయిలో అట్టహాసంగా నిర్వహించారు. సెప్టెంబరు 14, 15 తేదీల్లో నిర్వహించిన ఈ వేడుకలో దక్షిణాది భాషల సంబంధించిన నటీనటులు హాజరై అలరించారు. మరి ‘సైమా’ 2024 అవార్డుల (తమిళ) విజేతలు వీళ్లే!

ఉత్తమ నటుడు: విక్రమ్‌ (పొన్నియిన్‌సెల్వన్‌-2)

ఉత్తమ నటి: నయనతార (అన్నపూరణి)

ఉత్తమ దర్శకుడు: నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ (జైలర్‌)

ఉత్తమ చిత్రం: జైలర్‌

ఉత్తమ సహాయ నటుడు: వసంత్‌ రవి (జైలర్‌)

ఉత్తమ సహాయ నటి: సరిత ఈశ్వరి (మావీరన్‌)

ఉత్తమ విలన్‌: అర్జున్ (లియో)

ఉత్తమ హాస్య నటుడు: యోగిబాబు (జైలర్‌)

ఉత్తమ పరిచయ నటి: ప్రీతి అస్రాని (అయోథి)

ఉత్తమ పరిచయ నటుడు: హృదు హరూన్‌ (థగ్స్‌)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: తేనీశ్వర్‌ (మామన్నన్‌)

ఉత్తమ గీత రచయిత: విఘ్నేశ్‌ శివన్‌ (రథమారే-జైలర్‌)

ఉత్తమ నేపథ్య గాయకుడు: సీన్‌ రోల్డన్‌ (నాన్‌ గాలి- గుడ్‌నైట్‌)

ఉత్తమ నేపథ్య గాయని: శ్రీశక్తి గోపాలన్‌ (హాయ్‌ నాన్న)

ఉత్తమ దర్శకుడు క్రిటిక్స్‌: అరుణ్‌కుమార్‌ (చిత్త)

ఉత్తమ పరిచయ దర్శకుడు: విఘ్నేశ్‌ రాజా (పొర్‌ తొళిళ్‌)

ఎక్స్‌టార్డనరీ ఫెర్మారర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ : ఎస్‌జే సూర్య

ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): శివ కార్తికేయన్‌ (మావీరన్‌)

ఉత్తమ నటి (క్రిటిక్స్‌): ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌-2)

ప్రామిసింగ్‌ న్యూకమర్‌ (తమిళ్‌): కెవిన్‌ (దాదా)

ప్రొడ్యూసర్‌ ఆఫ్‌ ది ఇయర్‌: తిట్టకుడి కన్నన్ రవి (రావణ కొట్టం)

మలయాళం ఇండస్ట్రీకి సంబంధించి సైమా అవార్డ్స్‌ విజేతలు వీళ్లే !

ఉత్తమ నటుడు: టొవినో థామస్‌ (2018)

ఉత్తమ నటి: అనస్వర రాజన్‌ (నెరు)

ఉత్తమ దర్శకుడు: జుడే ఆంథోని జోసెఫ్‌ (2018)

ఉత్తమ చిత్రం: నాన్పకల్‌ నేరుతు మయక్కమ్‌

ఉత్తమ సహాయ నటుడు: హకిమ్‌ షా (ప్రణయ విలాసం)

ఉత్తమ సహాయ నటి: మంజు పిళ్లై

ఉత్తమ విలన్‌: విష్ణు అగస్త్య (ఆర్‌డీఎక్స్‌)

ఉత్తమ హాస్య నటుడు: అర్జున్‌ అశోకన్‌ (రోమాంచమ్‌)

ఉత్తమ పరిచయ నటి: అంజనా జయప్రకాశ్‌ (పచువుమ్‌ అద్భుత విళుకుమ్‌)

ఉత్తమ పరిచయ నటుడు: సిజు సన్నీ (రోమాంచమ్‌)

ఉత్తమ సంగీత దర్శకుడు: విష్ణు విజయ్‌ (సులైఖా మంజిల్‌)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: అఖిల్‌ జార్జ్‌ (2018)

ఉత్తమ గీత రచయిత: మంజు మంజిత్‌ (నెల్ల నీలవే -ఆర్‌డీఎక్స్‌)

ఉత్తమ నేపథ్య గాయకుడు: కేఎస్‌ హరి శంకర్‌ (వెన్‌ మేఘం-2018)

ఉత్తమ నేపథ్య గాయని: అన్నే అమీ

ఉత్తమ పరిచయ దర్శకుడు: రోహిత్‌ ఎంజీ కృష్ణన్‌ (ఇరాట్ట)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): జోజు జార్జ్‌ (ఇరాట్ట)

ఉత్తమ పరిచయ నిర్మాత: గప్పీ సినిమాస్‌

Exit mobile version