ప్రముఖ సింగర్ పేస్ బుక్ లో దర్శనమిచ్చిన న్యూడ్ ఫోటోలు.

ప్రముఖ సింగర్ స్మిత అకౌంట్ లో అస్లీల చిత్రాలు కనిపించడంతో కలకలం రేగింది. ఆమె అకౌంట్ ని ఎవరో హ్యాక్ చేసి ఈ చర్యకు పాల్పడ్డారని తెలుస్తుంది. సింగర్ స్మిత పేస్ బుక్ అకౌంట్ లో అస్లీల ఫోటోలు, వీడియోలు కనిపించడంతో ఆమె అలర్ట్ అయ్యారు. వెంటనే స్పందించిన ఆమె తగు జాగ్రత్తలు తీసుకున్నారు.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే స్మిత తన ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయిన విషయాన్ని తెలుసుకొని సంబంధింత అధికారులకి ఫిర్యాదు చేసింది. వారు తిరిగి మాములు స్థితికి తీసుకు రాగా, స్మిత ఐయామ్ బ్యాక్ అంటూ పోస్ట్ పెట్టింది. అంతేకాక ‘ఇదో భయంకరమైన రోజని.. తన ఫేస్ బుక్‌ని హ్యాక్ చేసి స్టుపిడ్ కంటెంట్‌ పోస్ట్ చేశారని.. వాటి వల్ల ఎవరికైనా అసౌకర్యం కలిగితే క్షమించాలని కోరింది స్మిత. తన ఫేస్ బుక్ తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడానికి సహకరించి ఫేస్ బుక్ టీం అందరికీ ధన్యవాదాలు తెలిపింది స్మిత.

Exit mobile version