నేను సన్నబడితే ప్రేక్షకులు అంగీకరించట్లేదు: ఇలియానా

నేను సన్నబడితే ప్రేక్షకులు అంగీకరించట్లేదు: ఇలియానా

Published on Feb 1, 2012 3:23 PM IST


గోవా బ్యూటీ ఇలియానా నటించిన ‘స్నేహితుడు’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి స్పందన లభిస్తుండగా ఇలియానా మాత్రం ప్రేక్షకుల స్పందన షాక్ కి గురైంది. ఈ సినిమాలో ‘ఇలియానా ఇలియానా’ పాట కోసం దర్శకుడు శంకర్ ఇలియానాను కాస్త సన్నబడమన్నాడట. సరే అని ఇలియానా బరువు తగ్గి సన్నబడింది. అసలే సన్నగా ఉండే ఇలియానా ఇంకా సన్నబడటంతో అటు తమిళ తంబిలు ఇటు తెలుగు ప్రేక్షకులు కూడా పెదవి విరుస్తున్నారు. సన్నబడితే ఆరోగ్య సమస్యలు వస్తాయని వారు సూచిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు