బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం మొదటి రోజు నుండే భారీ రికార్డ్ లను క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం హిందీ లో 430 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. కేవలం 11 రోజుల్లోనే ఈ రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది.
ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 858.68 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయడం జరిగింది. అంతేకాక వెయ్యి కోట్ల రూపాయల క్లబ్ కి అతి చేరువలో ఉంది. ఈ చిత్రం లాంగ్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనిరుద్ రవి చందర్ సంగీతం అందించిన ఈ చిత్రంలో నయనతార, ప్రియమణి, సంజయ్ దత్, యోగి బాబు, దీపికా పదుకునే తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Warning ⚠️: Smoking kills, and so does Vikram Rathore at the Box Office! ????
Go book your tickets now! https://t.co/B5xelUahHO
Watch #Jawan in cinemas – in Hindi, Tamil & Telugu. pic.twitter.com/X94c2nOzCi
— Red Chillies Entertainment (@RedChilliesEnt) September 18, 2023