రామ్ “ది వారియర్” బుల్లెట్ సాంగ్ కి భారీ రెస్పాన్స్!

Published on Jul 7, 2022 11:50 am IST


రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ది వారియర్. ఈ చిత్రం లో రామ్ సరసన హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తుంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలకు ఇప్పటికే ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ చిత్రం నుండి విడుదల అయిన బుల్లెట్ సాంగ్ కి విశేష స్పందన లభిస్తోంది.

తాజాగా ఈ సాంగ్ 150 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సాధించడం జరిగింది. 1.53 మిలియన్స్ లైక్స్ ను సొంతం చేసుకుంది. తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం లో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం లో రామ్ పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :