బబ్లీ గర్ల్ తాప్సీ ఈ మధ్య తరచూ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో యాక్టీవ్ గా వుంటుంది. ఈ భామ యొక్క అఫీషియల్ ఫేస్ బుక్ అకౌంట్ కి 3 మిలియన్ల
మంది లైక్ చేశారు. ఈ ఘనత సాధించిన అతికొద్ది మందిలో తాప్సీ ఒకరుగా నిలిచింది
కెరీర్ పరంగా కూడా బాలీవుడ్ లో ఈ భామ బిజీగా వుంటుంది. ఆయుష్మాన్ సరసన ఒక పెద్ద ప్రాజెక్ట్ ని సొంతం చేసుకుంది. ఒక సౌత్ సూపర్ స్టార్ సరసన
ఒక ద్విభాషా చిత్రాన్ని అంగీకరించిందని సమాచారం. అయితే ఈ ప్రకటన ఇంకా అధికారికంగా వెలువడాల్సివుంది.


