‘ఆహా’ అనిపిస్తున్న తమన్నా రెమ్యూనరేషన్.

Published on Jul 1, 2020 3:00 am IST


టాలీవు టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న తమన్నా భాటియా, అల్లు అరవింద్ ఓ టి టి ప్లాట్ ఫార్మ్ ఆహా కొరకు ఓ టాక్ షో చేయనుందని వార్తలు వచ్చాయి. ఆహా డిజిటల్ యాప్ కు మరింత ఆదరణ తేవడం కోసం యాజమాన్యం ఈ ప్లాన్ చేసినట్లు సమాచారం. కాగా ఈ టాక్ షో కొరకు తమన్నా భారీగానే పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం ఉంది.

తెలుగు కూడా బాగా మాట్లాడాలిగిన తమన్నా ఈ టాక్ షోలో ఒక్కొక్కడ ఎపిసోడ్ కొరకు 8 లక్షల రూపాయల వరకు తీసుకోనున్నారట. ఎపిసోడ్ కి అంతంటే ప్రస్తుతం ఆమెకున్న మార్కెట్ రీత్యా ఎక్కువే అని చెప్పాలి. ఈ టాక్ షో ఆహా యాప్ కి మరింత యూజర్లను చేరువ చేస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More