అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “తండేల్”. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ లేటెస్ట్ గా ట్రైలర్ ని రిలీజ్ చేయగా ఇది ఫ్యాన్స్ లో మరిన్ని అంచనాలు తీసుకొచ్చింది.
మరి ఈ సినిమా ట్రైలర్ కి ఇపుడు మన యంగ్ హీరోస్ లో సాలిడ్ రెస్పాన్స్ అయితే నమోదు అవుతుంది. లేటెస్ట్ గా 6 మిలియన్ కి పైగా వ్యూస్ ని లక్ష 50 వేలకి పైగా లైక్స్ ని సాధించి దూసుకెళ్తుంది. మొత్తానికి మాత్రం తండేల్ ట్రైలర్ మంచి హిట్ అయ్యినట్టే అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణం వహించారు. అలాగే ఈ ఫిబ్రవరి 7న సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి రాబోతుంది.
A massive wave of intensity, action, and emotions! ????❤️????#ThandelTrailer hits 6M+ VIEWS with 150K+ Likes on Youtube❤️????
▶️ https://t.co/u0Y4oGUQ8F#Thandel GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 7th ⚓
In Cinemas #ThandelonFeb7th ????
Yuvasamrat @chay_akkineni @Sai_Pallavi92… pic.twitter.com/CMx4DIH32N
— Geetha Arts (@GeethaArts) January 29, 2025