బిగ్ బాస్ 6: ఈ సెలబ్రిటీ కి ఎక్కువ నామినేషన్లు!

బిగ్ బాస్ 6: ఈ సెలబ్రిటీ కి ఎక్కువ నామినేషన్లు!

Published on Sep 7, 2022 1:41 PM IST

బిగ్ బాస్ రియాలిటీ షో ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మోస్ట్ హాపెనింగ్ షో, బిగ్ బాస్ 6 ప్రారంభం అయినప్పటి నుండి షో అసక్తి గా కొనసాగుతోంది. షోలో మొదటి నామినేషన్ల సమయం వచ్చింది మరియు అవి సందడి గా ప్రారంభమయ్యాయి.

గాయకుడు రేవంత్, ఫాహిమాను టార్గెట్ చేశాడు మరియు ఆమె కూడా తన ఆరోపణలతో వెనక్కి తగ్గలేదు. మొత్తానికి రేవంత్ తన మాటలతో టార్గెట్ అయ్యాడు. రెచ్చిపోయి యాటిట్యూడ్ చూపిస్తున్నారంటూ రేవంత్ కు ఎక్కువ ఓట్లు పడ్డాయి. మరి ఈ వారం రేవంత్ తన స్థానాన్ని ఎలా నిలబెట్టుకుంటాడో, లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు