“బాలయ్య 109” కి ఈ పవర్ఫుల్ టైటిలే ఫిక్స్?

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా బాలీవుడ్ స్టార్ నటులు ఊర్వశి రౌటేలా అలాగే బాబీ డియోల్ లు ముఖ్య పాత్రల్లో దర్శకుడు బాబీ సాలిడ్ యాక్షన్ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా తెరకెక్కిస్తుండగా చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ షూటింగ్ ని అయితే ఆరంభించారు. ఇక ఇపుడు షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుండగా గత కొన్ని రోజులు నుంచి ఈ సినిమా టైటిల్ విషయంలో ఒక బజ్ వైరల్ గా మారింది.

ఈ చిత్రానికి మొదటగా వీర మాస్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారంటూ కొన్ని రూమర్స్ వచ్చాయి. అయితే ఇది కాకుండగా ఇప్పుడు మరిన్ని వైరల్ గా మారాయి. టీజర్ గ్లింప్స్ లో చెప్పినట్టుగా అసురుడు తరహాలో ఒక టైటిల్ పెట్టే ఛాన్స్ ఉందని లేటెస్ట్ వినికిడి కాగా దీనితో పాటుగా డెమోన్ అనే టైటిల్ కూడా బాగుంటుందని అభిమానులు అనుకుంటున్నారు. మొత్తానికి అయితే బాబీ ఏ టైటిల్ ని ఫిక్స్ చేశారు అనేది ఇంకొంత కాలం ఆగి చూడాలి.

Exit mobile version