“డాకు మహారాజ్”లో ఈ పర్టిక్యులర్ సీన్ ఊచకోత అంటున్న టెక్నీషియన్

“డాకు మహారాజ్”లో ఈ పర్టిక్యులర్ సీన్ ఊచకోత అంటున్న టెక్నీషియన్

Published on Jan 8, 2025 8:00 PM IST

నందమూరి బార్న్ కింగ్ బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన అవైటెడ్ భారీ చిత్రం “డాకు మహారాజ్” కోసం అందరికీ తెలిసిందే. ట్రైలర్ తర్వాత మరిన్ని అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ అంతకంతకు మంచి హైప్ ని రేపుతున్నారు.

అయితే లేటెస్ట్ గా ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించిన ప్రముఖ ఛాయాగ్రాహకులు విజయ్ కార్తీక్ కన్నన్ ఒక పర్టిక్యులర్ సీన్ నుంచి ఫ్రేమ్ పెట్టి ఈ సీన్ కి థమన్ స్కోర్ తో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది సిద్ధంగా ఉండండి అంటూ పోస్ట్ చేసారు. మరి ఆ ఫ్రేమ్ లో బాలయ్య లుక్ పవర్ఫుల్ గా కనిపిస్తుండగా ఒక మాస్ ఊచకోతే జరిగినట్టుగా కనిపిస్తుంది. మరి డాకు మహారాజ్ లో బాలయ్య విధ్వంసం ఏ రీతిలో ఉంటుందో తెలియాలి అంటే ఈ జనవరి 12 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు