తన స్టోరీ కాపీ కొట్టాడని సీరియస్ అయిన టాప్ డైరెక్టర్.!

Published on Aug 12, 2020 1:04 am IST


మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో ఒక సాలిడ్ కం బ్యాక్ హిట్ అందుకోవాలని ప్రముఖ దర్శకుడు దేవ కట్ట తన ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈలోపునే మరో సీరియస్ అలిగేషన్ లో పడ్డారు.

ఇక అసలు విషయం లోకి వెళ్లినట్టయితే ప్రముఖ రాజకీయ నాయకులు దివంగత రాజశేఖర్ రెడ్డి మరియు ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడులకు మధ్య ఉన్న స్నేహబంధం పై ఒక స్క్రిప్ట్ ని రిజిస్టర్ చేయించారు.

కానీ ఇప్పుడు రాజ్ అనే దర్శకుడు సరిగ్గా అదే స్క్రిప్ట్ తో మరో దర్శకుడు రాజ్ కూడా వెబ్ సిరీస్ తీస్తున్నాడని ఆరోపిస్తున్నారు. అలాగే అదే దర్శకుడు తన స్క్రిప్ట్స్ చాలానే కాపీ చేసాడని అతన్ని ఈసారి వదిలేది లేదని కాస్త సీరియస్ గానే స్పందించారు. మరి ఈ ఇష్యు ఎక్కడ ఆగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More