లేటెస్ట్..”సైంధవ్” బిగ్ అప్డేట్ కి టైం ఫిక్స్.!

లేటెస్ట్..”సైంధవ్” బిగ్ అప్డేట్ కి టైం ఫిక్స్.!

Published on Oct 12, 2023 11:43 AM IST

మన టాలీవుడ్ మోస్ట్ లవబుల్ హీరో వెంకీ మామ హీరోగా శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సైంధవ్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం విషయంలో మేకర్స్ మాత్రం సూపర్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. అలాగే రీసెంట్ గానే సినిమా రిలీజ్ డేట్ కూడా మేకర్స్ లాక్ చేసుకున్నారు. ఇక ఇదిలా ఉండగా మేకర్స్ అయితే ఓ లేటెస్ట్ అప్డేట్ అందించారు.

ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి అయితే ఓ బిగ్ అప్డేట్ ని అందిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పటికే “సైంధవ్” నుంచి సాలిడ్ టీజర్ రాబోతుంది అని టాక్ ఉంది. మరి దీనిపైనే ఆ క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు.

https://x.com/NiharikaEnt/status/1712341576184418627?s=20

సంబంధిత సమాచారం

తాజా వార్తలు