లేటెస్ట్..”కీడా కోలా” టీజర్ కి టైం ఫిక్స్.!

లేటెస్ట్..”కీడా కోలా” టీజర్ కి టైం ఫిక్స్.!

Published on Jun 28, 2023 10:03 AM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ యూత్ లో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్న టాలెంటెడ్ దర్శకుల్లో దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన చిత్రం “కీడా కోలా” పై మంచి బజ్ నెలకొనగా ఈ సినిమా టీజర్ ని అయితే మేకర్స్ ఈరోజు రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. మరి కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం సహా పలువురు యువ నటీనటులు నటిస్తున్న ఈ చిత్రం నుంచి టీజర్ కి అయితే మేకర్స్ ఇప్పుడు టైం ని లాక్ చేసారు.

ఈ అవైటెడ్ టీజర్ ఈరోజు మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా లాక్ చేసారు. మరి ఈ ఇంట్రెస్టింగ్ టీజర్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటికే మేకర్స్ సినిమా నటుల పోస్టర్స్ ని వదిలారు. ఇక ఫైనల్ గా టీజర్ ఇపుడు వస్తుంది. మరి ఇదెలా ఉంటుందో చూడాలి. మరి ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా వివేక్, తారు భాస్కర్ ల కాంబో వచ్చిన గత చిత్రం “ఈ నగరానికి ఏమైంది” రీ రిలీజ్ రేపు సాలిడ్ రెస్పాన్స్ తో రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు