బుల్లితెర పై ఈ ఏడాది టాప్ మూవీ ఇదే!


చిన్న చిత్రం గా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ బలగం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడం జరిగింది. బుల్లితెర పై ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఏడాది టాప్ టీఆర్పీ రేటింగ్ ను నమోదు చేసుకున్న చిత్రం గా బలగం నిలిచింది. 14.21 టీఆర్పీ రేటింగ్ ను ప్రీమియర్ టెలికాస్ట్ లో సొంతం చేసుకుంది.

ప్రముఖ కమెడియన్, నటుడు అయిన వేణు బలగం చిత్రం తో డైరెక్టర్ గా మారిపోయారు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ లతో బలగం చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం టీవీ లో ప్రసారం అయిన ప్రతిసారీ కూడా మంచి టీఆర్పీ రేటింగ్ ను రాబట్టడం జరిగింది.

Exit mobile version