‘ఓటీటీ’ : ఫిబ్రవరిలో రాబోతున్న సినిమాలివే! !

‘ఓటీటీ’ : ఫిబ్రవరిలో రాబోతున్న సినిమాలివే! !

Published on Feb 7, 2022 3:13 PM IST

కరోనా మూడో వేవ్ కారణంగా భారీ సినిమాలు వాయిదా పడటం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కి మరోపక్క ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి ఉత్సాహ పడుతున్నాయి. ఐతే, అంచనాలు లేని ఆ సినిమాల పై కంటే.. ఓటీటీలలో విడుదల అవుతున్న పలు చిత్రాల పైనే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

కాబట్టి, ఈ క్రమంలో ఈ నెలలో కూడా ఓటీటీలో పలు చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు రిలీజవుతున్నాయి. మరి వాటి పై ఓ లుక్కేద్దాం.

ఈ ఫిబ్రవరిలో ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

 

విన్‌ కట్‌ టూ కట్‌

“నటీనటులు: దనిశ్‌ సైత్‌, ప్రకాశ్‌ బెల్వాడి. వినీత్‌
‘ఓటీటీ: అమెజాన్‌ ప్రైమ్‌ లో ఫిబ్రవరి 3 ప్రసారం కానుంది.

 

రాకెట్ బాయ్స్

‘నటీనటులు: జిమ్‌ సరబ్‌, రెజీనా.

దర్శకత్వం: అభయ్‌ పన్ను

‘ఓటీటీ: సోనీలివ్‌ లో ఫిబ్రవరి 4 ప్రసారం కానుంది.

 

ది గ్రేట్ ఇండియన్ మర్డర్

నటీనటులు: రిచా చద్దా, ప్రతీక్‌

దర్శకత్వం: తిగ్మానుషు దులియా

‘ఓటీటీ: డిన్నీ. + హాట్‌స్టార్‌ లో ఫిబ్రవరి 4 ప్రసారం కానుంది.

 

లూప్ లపేట :

నటీనటులు: తాప్సీ, తాహిర్‌ రాజ్‌

దర్శకత్వం : ఆకాశ్‌ భాటియా

‘ఓటీటీ: నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 4 ప్రసారం కానుంది.

 

మహాన్‌

నటీనటులు: విక్రమ్‌, ధ్రువ్‌ విక్రమ్‌, సిమ్రన్‌, బాబ్‌ సింహా తదితరులు.

దర్శకత్వం: కార్తీక్‌ సుబ్బరాజు

‘ఓటీటీ: అమెజాన్‌ ప్రైమ్‌ లో ఫిబ్రవరి 10 ప్రసారం కానుంది.

 

గ్రెహాహియా

‘నటీనటులు: దీపిక పదుకొణె, అనన్య పాండే,

దర్శకత్వం: షకున్‌ బత్రా

‘ఓటీటీ: అమెజాన్‌ ప్రైమ్‌ లో ఫిబ్రవరి 11 ప్రసారం కానుంది.

 

మళ్లి మొదలైంది

నటీనటులు: సుమంత్‌, నైనా గంగూలీ, వెన్నెల కిషోర్‌
దర్శకత్వం: టీజీ కీర్తి కుమార్‌

‘ఓటీటీ: జీ5 లో ఫిబ్రవరి 11 ప్రసారం కానుంది.

 

భామా కలాపం :

నటీనటులు: ప్రియమణి, జానీ విజయ్‌, శరణ్య ప్రదీప్‌

దర్శకత్వం: ‘అభిమన్యు

‘ఓటీటీ: ఆహా లో ఫిబ్రవరి 11 ప్రసారం కానుంది.

 

ఫేమ్ గేమ్

నటీనటులు: మాధురీ దీక్షిత్‌, సంజయ్‌ కపూర్‌, మానవ్‌ కౌల్‌

దర్శకత్వం: బెజోయ్‌ నంబియార్‌, కరిష్మా కోహ్లీ

‘ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్‌ లో ఫిబ్రవరి 24 ప్రసారం కానుంది.

 

బెస్ట్ సెల్లర్

నటీనటులు: శ్రుతిహాసన్‌, మిథున్‌ చక్రవర్తి, గౌహర్‌ఖాన్‌

దర్శకత్వం: ముకుల్‌ అభయంకర్‌

‘ఓటీటీ: అమెజాన్‌ ప్రైమ్‌ లో ఫిబ్రవరి 18 ప్రసారం కానుంది.

 

83 :

నటీనటులు: రణ్‌వీర్‌ సింగ్‌, దీపిక పదుకొణె, జీవా
దర్శకత్వం: కబీర్‌ సింగ్‌

ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ + హాట్‌స్పార్‌ లో ఫిబ్రవరి 18 ప్రసారం కానుంది.

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు